Skip to Content
  • +1 555-555-5556
teluguruchulu
  • 0
  • 0
  • Sign in
  • Contact Us
  • Home
  • Shop
  • Services
  • Pricing
  • About Us
  • Contact us
teluguruchulu
  • 0
  • 0
    • Home
    • Shop
    • Services
    • Pricing
    • About Us
    • Contact us
  • +1 555-555-5556
  • Sign in
  • Contact Us

Order

Address

Payment

Order summary

Quick reorder
Your cart is empty!

Shop

మా ప్రయాణం - మా లక్ష్యం (Our Journey & Mission)

"నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన పాతకాలపు వంటకాలు, ఆ రుచులు క్రమంగా మరుగైపోతున్నాయి. 90వ దశకంలో పుట్టిన వారికి కనీసం సెలవులకు అమ్మమ్మ, నానమ్మల ఊరికి వెళ్ళినప్పుడు ఆ సంప్రదాయ రుచులను ఆస్వాదించే అవకాశం ఉండేది. కానీ నేటి తరానికి మన అచ్చమైన తెలుగు పిండివంటల పేర్లు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆ అద్భుతమైన వారసత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం.

ఇది పూర్తిగా మహిళా శక్తితో (Women-powered) నడుస్తున్న వ్యాపారం. మా ఇంట్లోని ఆడపడుచులు తమ నైపుణ్యంతో ఆర్థికంగా ఎదుగుతూ, స్వయం సమృద్ధిని సాధించేలా చేయడమే నా ప్రధాన లక్ష్యం. మా వంటకాల్లో మీరు పొందే ప్రతి రుచి వెనుక మన సంప్రదాయాన్ని కాపాడాలనే తపన, మా ఇంటి మహిళల ఆత్మవిశ్వాసం దాగి ఉన్నాయి."

Get in touch

తెలుగు వారి సంప్రదాయ రుచులు
Indiranagar 
Andhra Pradesh - 535002 
India

  • +91 9885756746
  • telugu.vari.sampradaya.ruchulu@gmail.com
Follow us
Copyright © Company name
Powered by Odoo - The #1 Open Source eCommerce